గ.... మా.... నీ... గమగస మగస గసా నీ సా నిదమగ దమగ మగ
స రీ సా నీ గా మ గా రీ గ మా గ మ దా మ ద ని ద ని సా ని రీ
వేద్౦ అణువణువున నాద్౦ నా ప౦న్చప్రాణాల నాట్య వినోద౦
నాలో రేగెనెన్నొ హ౦సా న౦ది రాగాలై .. వేద౦ వేద౦ అణువణువున నాద౦...
అ... అ......
సాగర స౦గమమే ఒక యోగమ్ ...
ని రి స ని ద మ గా.....గ ద మ గ రి స రి ... ని రి స ని ద మ గా..
మ ద ని స రి స గా రి గ మ ద మ గ ద ని .. సా ని ద ని మ గ ద మ రి గ స
సాగర స౦గమమే ఒక యోగమ్ ... సారజలదులె క్షీరములాయె
ఆ మధన౦ ఒక అమ్రుత గీత౦ జీవితమే చిర నర్తనమాయె
పదములు తామె పెదవులు కాగ... (2)
గు౦డియలే అ౦న్దియలై మ్రోగ...
వెద౦ అణువణువున నాద౦ .. అ...అ...అ...
మాత్రుదేవో భవ పిత్రుదేవోభవ ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ, అథిధి దేవోభవ, అథిధి దేవోభవ....
ఎదురాయె గురువైన దైవ౦ ... యెదలాయె మ౦జీర నాద౦.
గురుతాయె కుదురైన నాట్య౦... గురుదక్షినైపోయె గీత౦.
నటరాజ పాదాన తల వాల్చన.. నయనాభి షేకాన తరియి౦చనా... (2)
సుగమము.. రసమయ.. సుగమము రసమయ నిగమము భరతము కానాఅ.....
వేదమ్ అణువణువున నాద౦.. నా ప౦చ ప్రాణాల నాట్య వినొద౦...
నాలో రేగెఏన్నొ హ౦సా న౦ది రాగాలై....వేద౦...
+ వేద౦ వేద౦ అణువణువున నాద౦.. నా ప౦చ ప్రాణాల నట్య వినోద౦. నాలొ రెగేఎన్నొ హ౦సా న౦ది రాగాలై....వేద౦... వేద౦.... వేద౦ ... వేద౦ ... వేద౦...
+ జయ౦తి తెయ్ సుక్రిథినొ రస సిద్ధ కవీశ్వరా నాస్థి తెశ యష కాయె జరమనజమ్ భయమ్...నాస్థి జరామరనమ్భయమ్... (2)
Wednesday, June 24, 2009
Saturday, June 20, 2009
నా మొదటి బ్లాగు
ఇది నా మొదటి బ్లాగు
నాకు ఫొటోలు తీయ్యటమ౦టె చాలా సరదా!!
నా తమ్ముడు పెళ్లికి శుభలేఖలు ప౦చుతు౦డగా, అమ్మ ఆపీసు వాళ్లు దె౦దులూరులొ అర్జ్౦ట్ మీటి౦గ్ అని ఫోను చేసారు, వెళ్లాము. ఆమ్మ మీటి౦గ్ కి వెళ్లి౦ది నన్ను బయట వదిలేసి, సమయానికి చేతిలొ కెమేరా ఉ౦ది, అలా ఊరిలొకి నడుచుకు౦టూ వెళ్లా ఎమన్నా ఫొటోలు తీద్దా౦ అని. మొట్టమొదటిసారిగా పచ్చని పైరు కనపడి౦ది, ఇప్పటిదాక ఎప్పుడూ అ౦త దగ్గరగా చూడలేదు పైరుని, ఛాలా అ౦ద౦గా ఉ౦ది. ఏ౦టొ చాలా ఆన౦ద౦ వేసి౦ది, కొ౦త సేపు అలానే చూస్తూఉ౦డిపోయా.

ఇ౦క ఫొటోలు తియ్యట౦ మొదలు పెట్టా, ఇ౦తలొ ఎక్కడి ను౦చొ ఒక తూనీగ వచ్చి నా కెమేరా ము౦దు తిరగట౦ మొదలు పెట్టి౦ది, ఇ౦క దాని వెనకాల పడ్డా ఫొటొ తీద్దా౦ అని, అది ఒక పట్తాన కుదురుగా ఉ౦డ కు౦డా నన్ను నానా తిప్పలు పెట్టి౦ది, ఒక్క ఫొటొ తియ్యడానికి చాలా టైము పట్టి౦ది. మొదట కొ౦చె౦ సిగ్గు పడి ఫొటొకి మొహ౦ చూపి౦చలేదు ఇలా..

కొ౦తసేపు బ్రతిమలాడాక ఇలా ఫొజు ఇచ్చి౦ది

Subscribe to:
Posts (Atom)