Monday, October 7, 2019

పగ ... పగ ... పగా...!!!

అనగనగా ... ఒక బాబు. బాబుకి పేరేం పెడదాం చెప్మా....హా...మీరు ఊహించిందే .. గవ్వగాడు!!!

గవ్వాగాడు జయప్రదంగా చదువు అయ్యింది అనిపించాడు. ఇంక సినిమా హీరోలా హైదరాబాద్ ని ఎల్దాం అని ఎర్ర బస్సెక్కి లకిదికాపూల్ లో అడుగుపెట్టాడు. ఏదో సినిమా లో జూనియర్ ఎన్ టి ఆర్ సన్నివేశం గుర్తుకొచ్చింది. ఇద్దరిదీ ఒకటే పొడవు అలానే చెయ్యాలి అని, అమాంతంగా కిందకివంగి ముద్దు పెట్టేశాడు. హమ్మయ్య ఇక మనకు తిరుగులేదు అని బయలుదేరాడు. అయితే ఆమడ దూరంలో ఒక చిన్న కుక్క వీడు చేసిన పని చూసి, "ఏంటో, నేను రోజూ వెళ్లే చోటు ఇంత పవిత్రమైనది అని నాకు తెలియదు" అనుకోని వాడినే అలా చూస్తూ ఉండిపోయింది.

అలా కొన్ని రోజులకు మొత్తమ్మీద ఒక గది బాడుగకు తీసుకొని, ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు. వెంటనే, గవ్వాగాడు వాడి తమ్ములని కూడా తీసుకువచ్చి గదిలో పెట్టుకున్నాడు. అయితే మనవాడికి గది యజమాని అంటే ఇష్టం ఉండేదికాదు. నేను కట్టే అద్దెకి వీడు కనీసం మంచు పెట్టే (అదేనండి ఏసీ) కూడా ఇవ్వలేదు అని, ప్రతి నెలా కచ్చితంగా ఒకటో తారేకుకే బాడుగ కట్టమంటాడని, రాత్రి 10 దాటితే తలుపుకి తాళం వేసేస్తాడని, స్నేహితులని తీసుకువస్తే వద్దంటాడని ఇలా చాలానే విషయాల్లో నచ్చేవాడు కాదు. పైగా... వీడు కట్టే అద్దె మీదే వాడు కార్లు బంగళాలు కట్టేస్తున్నా డు అని తెగ ఆలోచించేవాడు.

ఇక వీడి తమ్ముళ్ళ విషయానికి వద్దాం. వాళ్ళ పేర్లు  ముద్దుగా అప్పం, బప్పం అనుకుందాం. బప్పం అందరికంటే చిన్నవాడు. ఏదో అనుకునేరు, ఆన్నయ్య గవ్వ కే అన్ని కళలుంటే, బప్పం గురించి గ్రంధాలు రాయొచ్చు. అప్పం  కూడా తక్కువేం తినలేదు. ఎవడికాడు అన్నమాట.

సరే, అలా కొన్నిరోజుల గడిచాయి. ఒక రోజు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు, "ఒరేయ్ మనం ఇచ్చే అద్దెకి వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, కొత్త గది చూసుకుందాం" అని అనుకున్నారు. వెంటనే మన బప్పం లేచి, "ఈ చుట్టుపక్కల అంతా మనకి కొట్టిన పిండి, ఒక గంటలో కొత్త గది చూపిస్తా" అన్నాడు. అప్పం గాడు వెంటనే, "ఏరా ఏదో చదువుతున్నావు అనుకున్న, బాడుగకు గదులు చూపించే బ్రోకర్ పని చేస్తున్నావని అనుకోలేదు అన్నాడు అమాయకంగా". అంతే, బప్పంకి ఎక్కడలేని రోషం వచ్చింది, బయటకి  విసురుగా వెళ్తూ, కోపం తెలియాలని గది తలుపు విసిరికొడుతు బయటకి వెళ్ళిపోయాడు. బయటకి వెళ్ళి, తనలో తాను అనుకుంటున్నాడు, ఈ అప్పం అన్నగాడు నేను చదువుకోడానికి వెళ్ళడం లేదు అని తెలిసి అన్నాడా, లేక ఏదో అలా అనేసాడా? అనుకుంటున్నాడు. రోడ్ మీదకు రాగానే, ఎదురింటి పిల్ల కెవ్వ్ అని అరిచి పారిపోయింది. బప్పంకి అర్థం కాలేదు. వెనకనుంచి ఎవరో తిడుతున్నట్టు అనిపించింది, చూస్తే కింది వాటాలో మామ్మ గారు. "నిష్ట దరిద్రుడా, దున్నపోతు లా అంత ఉన్నావు, నిక్కరు వేసుకొని తగాలడొచ్చు కదా అని అన్నారు". చూట్టు ఎవరూ లేరు కదా ఈవిడ ఎవర్ని తిడుతోంది అని కిందకి చూసాడు. తాటి మొద్దులాంటి రెండు కాళ్ళు కనిపించాయి. బప్పంకి అర్థమైంది, తాను కోపంలో ఉందా లేదా అనిపించే లోచెడ్డి తో వీధిలోకి వచ్చేశాడు అని. తిరిగి పైకి పరుగు, మళ్లీ తలుపు విరిగేలా పెద్ద శబ్దంతో తోసుకుంటూ వెళ్ళి అప్పం మీద పడిపోయాడు.

ఇదంతా చూస్తున్న గవ్వ అన్న గుండెల్లో ఏదో కలుక్కుమన్నది. లేచి ఇద్దరు తమ్ముళ్ళని తిట్టటం మొదలు పెట్టాడు. "ఒరేయ్, ఆ ముష్టి ఓనర్ తలుపు శబ్ధం విన్నాడంటే, నా తలుపు విరిగిపోయింది అని మనల్ని డబ్బులు కట్టమంటాడురా" అంటూ, తలుపు వెయ్యడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు, ఎప్పుడొచ్చాు డో ఏమో, అంతా వింటూ ఉన్నాడు ఓనర్.

ఏదీ, ఒకసారి తలుపు తియ్యి అనుకుంటూ లోపలికి వచ్చాడు. వచ్చేసరికి, అప్పం, బప్పం ఒకరి మీద ఒకరిి ని చూసి, కంగారు పడ్డాడు. బప్పం కి బుద్ది లేదు కదా, చిలిపిగా నవ్వుకుంటూ వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పం  గాడు వొళ్ళంతా తడుముకుంటూ, ఏమన్నా విరిగాయ ఉన్నాయా అని చూసుకుంటున్నాడు. ఓనర్ కి వేరే లా అర్థం అయ్యింది.

ఓనర్ అంటున్నాడు, "బాబు గవ్వ, మీ అన్నదమ్మలు పద్ధతి కలిగిన, తెలిసిన వాళ్ళు అనుకున్న. మీరు చేసేది ఎంబాగలేదు, నా తలుపుకి 500/- ఇవ్వు, అలానే వేరే గదిని కూడా చూసుకోండి" అన్నాడు. మన గవ్వగాడికి, కోపం ఎప్పుడూ గవ్వ మీదే ఉంటుంది, సారీ, ముక్కుమీద ఉంటుంది, అంతే చెలరేగిపోయాడు. ఓనర్ నీ నానా మాట్లన్నాడు. కోపం వచ్చి ఓనర్ రోడ్డుమీద ఉన్న నలుగుర్ని పిలిచాడు. పిలిచి చూసింది, అన్నది, విన్నది చెప్పేశాడు. స్థానబలం కదా, సాయంత్రానికల్లా ఖాళీ చెయ్యమన్నాడు. గవ్వ కొంచెం తేరుకొని, సరే, మా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేయి, వెళ్ళిపోతాం అన్నాడు. ఓనర్, "ఒక్క రూపాయి కూడా ఇచ్చేదిలేది, నా ఇల్లంతా నాశనం చేశారు, మొత్తం బాగుచేయించుకోవాలి బయటకి పొమ్మనాడు". గావ్వగాడికి చూట్టూ ఉన్న జనాల్ని చూసి భయం వేసింది. ఒక రెండు మూడు రోజుల్లో మారతాం అని ఒప్పించాడు.

ఆ రోజు సాయంత్రం ముగ్గురు కూర్చొని, వేరే రూం చూసుకుందాం అని అనుకున్నారు. మళ్లీ బప్పం చూస్తాఅని అన్నాడు. కానీ గావ్వగాడు కోపంతో, పగతో, రగిలిపోతూ, ఈ ఓనర్నీ ఊరికినే వదలను అని ప్రతిజ్ఞ పూనాడు. ఓ రెండు రోజుల తర్వాత, బప్పం ఆపీసులో ఉన్న గవ్వన్నకి ఫోన్ చేసి, "రూం దొరికింది మేము మారిపోతున్న సాయంత్రం నువ్వు కొత్త రూంకి వద్దూగాని" అని చెప్పాడు. "కొత్త రూం ఎక్కడరా?" అన్నాడు గవ్వ. దానికి బప్పం, "నీకో సర్ప్రైజ్, రాత్రికి పాత రూం వీధి చివరికి వచ్చి కాల్ చెయ్యి" అన్నాడు. దానికి గవ్వగాడి ఉన్నట్టుండి ఒక పెద్ద మెరుపు లాంటి ఆలోచన వచ్చి, ఒరేయ్ నాకు చాలా పని ఉంది, రాత్రి ఆలస్యం అవుతుంది" అని ఫోన్ పెట్టేశాడు.

రాత్రికి గవ్వగాడు బప్పం చెప్పినట్టుగా పాత రూం వీధి దగ్గరికి వచ్చి బప్పం కి ఫోన్ చేసి ఎక్కడికి రావాలో అని అడిగాడు. బప్పం ఆవల నుంచి, "ఏంట్రా గవ్వన్న చాలా సంతోషంగా ఉన్నావు?" అన్నాడు. దానికి గవ్వగాడూ సంతోషాన్ని అదుపుచేసుకుంటు... "తరువాత చెప్తా గాని కొత్త రూం ఏ ఏరియా లో ఉందో చెప్పు?" అన్నాడు. దానికి బప్పం, "కొత్త ఏరియా లేదు తొక్కా లేదు, పక్క వీధిలో ఎడం వైపు మూడో ఇంటికి వచ్చేయి" అని ఫోన్ పెట్టేసాడు. గవ్వకి మొహం లో ఉన్న ఆనందం అంతా హుష్కాకి అన్నట్టుగా పోయి పచ్చి వెలక్కాయి తిన్న మోహంలా అయిపోయింది. కాల్లీడ్చుకుంటూ కొత్త రూం కి వెళ్ళి తలుపు తీసాడు. లోపల, దరిద్ర నారాయణ అవతారం లో బప్పం, లంగానా, లుంగినా? అనిపించే అవతారం లో అప్పమ్ కనిపించారు.  గవ్వని చూసిన వెంటనే, "అదెంట్రా అన్నయ, ఫోన్లో చాలా ఆనందంగా ఉన్నావు, ఇప్పుడేమో చీకేసిన తాటి టెంకలా ఉన్నావు?" అని అడిగాడు.
"అదేం లేదు" అని దాటేసి గదిలోకి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు, ఉదయాన్నే 10 గంటలకి దభ దభా తలుపులు బాదుతున్న శబ్దానికి ముగ్గురూ నిద్ర లేచారు. గవ్వహాడు, టైమ్ చూసి పరుగు పరుగున పయాఖానకు వెళ్తూ, "ఒరేయ్ బప్పం చూడు ఎవరో, నాకు ఆఫీస్ కి ఆలస్యం అయ్యింది అన్నాడు".  బప్పం తిట్టుకుంటూ "మనకి ఇక్కడ ఫ్యాన్స్ ఎవరో" అనుకుంటూ తలుపు గొళ్ళెం తీసాడు. ఎదురుగా పాత ఇంటి ఓనర్, మళ్లీ నలుగురు మనుషులతో ఉన్నాడు. ఓనర్, బప్పంతో అంటున్నాడు, " ఏరా అలంబండలా అంతున్నావు, జ్యోతిలక్ష్మి లా ఎప్పుడూ చూసిన అంత చిన్న చెడ్డి తప్ప ఇంకోటి వేసుకోవెరా?" అన్నాడు. దానికి బప్పం, పొట్ట గోక్కుంటూ, "ఇక్కడకెందుకొచ్చావు?" అన్నాడు. దానికి ఓనర్, "ముందు నీ అన్నని పిలు, చెప్తా" అన్నాడు. దానికి బప్పం, "ఒక గంట పట్టుద్ది, ఆడు ఇప్పుడే పయాఖానలోకి వెళ్ళాడు, మీరు బయట వేచి ఉండండి అన్నాడు.

ఒక గంటకి, బయటకి వచ్చి, ఏరా ఇందాక వచ్చింది ఎవరు అని అడిగాడు, దానికి బప్పం, "పాత ఇంటి ఓనర్ రా, వెళ్లు బయట ఉన్నాడు గంట నుంచి అన్నాడు. దానికి కంగారు పడి, "ఒరేయ్ నేను రూంలో  లేను, ఆఫీసుకి వెళ్ళిపోయాను, ఒక రెండు మూడు రోజుల దాకా రాను అని చెప్పి పంపెయ్యరా" అన్నాడు. బప్పం నిద్రమోహంతో వెళ్ళి, ఎండలో ఉన్న ఓనర్ కి అలానే చెప్పాడు. ఓనర్, ఇక కల్లు తాగిన కోతిలా చెలరేగిపోయాడు, బప్పం నీ, గవ్వగాడిని బయటకి రమ్మని పిలిచి తిట్లదండకం మొదలుపెట్టాడు. ఇంతలో అప్పం బయటకి వచ్చి "ఎందుకండీ అలా గొడవ పెడుతున్నారు? మీ రూం ఖాళీ చేసేసాం కదా? పైగా మీరే మా అడ్వాన్స్ ఎగ్గొట్టారు" అన్నాడు కోపంగా. దానికి ఓనర్, "ఖాళీ చేశారు, కానీ నా బంగారం లాంటి పాయాఖానా నీ ఖూనీ కూడా చేశారు, నా ఇల్లు, అదే అదే పయాఖానా కట్టించి ఇచ్చేదాక మిమ్మల్ని వదల్ను" అని అన్నాడు వీరంగం వేస్తూ. ఇది విన్న వెంటనే బప్పం గవ్వాన్న కాసి చూసాడు అనుమానంగా... అయితే గవ్వగాడేమో "నేను కాదు, నాకు తెలియదు" అన్నట్టు దిక్కులు చూస్తున్నాడు. బప్పంకీ బర్రెక్కువ కదా, "వీడు ఏదో చేశాడు" అని అనుకొని, ఓనర్తో మాట్లాడడం మొదలుపెట్టాడు, "ఎం జరిగిందో మాకు తెలియదు!" అన్నాడు. దానికి ఓనర్, నీ అన్నని అడుగు, నిన్న మూడుగంటలకి రూం కి ఎందుకు వచ్చాడో" అన్నాడు. అంతే, గావ్వాగాడు "నేను ఎక్కడ వచ్చాను? నేను ఆఫీస్ లో ఉన్న, చెప్పరా బప్పం. అయినా నేను అక్కడ ఉన్నా అని మీ దగ్గర ఆధారం ఎన్టీ?" అని అడిగాడు. అప్పం బప్పం ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. గవ్వగాడేమొ, చూసారా ఎంత తెలివిగా అడిగానో? అన్నట్లు చూస్తున్నాడు ఇద్దరి కాసి. ఓనర్, గవ్వగాడికేసి చూస్తూ, నెమ్మదిగా కుడివేపు తిరిగి, బుజ్జి చెప్పరా అని అన్నాడు. బుజ్జిగాడు అన్నాడు, "నిన్న ఈ అన్న మధ్యాహ్నం రూమ్ నుంచి బ్యాగ్ వేసుకొని దిగుతూ కనిపించాడు. చొక్కా అంతా ఏంటో మరకలు ఉన్నాయి." అన్నాడు. బప్పంకీ మొత్తం అర్దం అయ్యింది. ఇంకా వాదించకుండా, అయ్యా మేము మొత్తం ఖర్చు భరిస్తాం ఇక్కడ అల్లరి చెయ్యకండి అని ఒప్పించి పంపించాడు.

అందరూ వెళ్ళాక, అప్పం బప్పం, గవ్వాగాడిని నిలదీశారు, "ఒరేయ్, నిన్న నువ్వు వేసుకెళ్ళినప్పుడు ఒక చొక్కా, మళ్లీ రాత్రి ఇంటికి వచ్చినప్పుడు వేరే చొక్కా ఉంది, ఏమొలే సరిగా గుర్తులేదు అనుకోని అడగలేదు. అసాలెం జరిగిందో చెప్పు?" అని.  వెంటనే అప్పం గాడు అందుకొని, "అయినా ఇటువంటి పనిచేసి దొరక్కుండా ఉంటానని ఎలా అనుకున్నావు?" అన్నాడు.
గవ్వగాడు ఎమ్మాట్లాడకుండా గదిలోకివెళ్ళాడు, తిరిగి బ్యాగుతో వచ్చి కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు. "అంటే, ప్రొద్దున్నే ఆఫీస్ సంతకం పెట్టా, భోజనం తరువాత కాపలావాడి కళ్ళు గప్పి, చాలా తెలివిగా సంతకం పెట్టకుండా తప్పించుకుని వచ్చా ..." చెప్పడం ఆగిపోవడంతో అప్పం, భప్పం తలలు పైకెత్తి చూసారు. గవ్వగాడు తనలోతాను నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నాడు. బప్పం గాడు "అబ్బ నువ్వు సిగ్గుపడటం ఆపరా...చూడలేక చస్తున్నాం" అన్నాడు. దానికి గావ్వగాడూ తేరుకొని. "అంటే ఓనర్ కి నా మీద అనుమానం వస్తే ఆధారంగా పనికొస్తుంది అనీ..." అన్నాడు. అప్పం గాడు, ఇంతకీ ఆ సంచిలో ఏముంది రా?" అన్నాడు. దానికి గవ్వగాడు దానిలోంచి సుత్తి తీసాడు. అంతే, బప్పంగాడు నేలమీద పడి బురదలోదొర్లిన పందిలా నవ్వటం మొదలుపెట్టాడు. అప్పం గాడు, "ఎందుకురా ఇలా?" అని అడిగాడు. దానికి గవ్వగాడి చెప్పిన సమాధానం......పగ....పగ... పగా....

 సమాప్తం.

Tuesday, March 17, 2015

ఓ గవ్వ కధ


అనగనగా.... ఓ బాబు ఉండేవాడు. ఓక రోజు గుడి లో ఓక గవ్వ దొరికింది.  దేవుడిచ్చిన గవ్వ అని దాన్ని జేబులో వేసుకుని ఇంటికి వెళాడు.
ఇంతకీ గుడికి ఎందుకు వెళ్ళాడంటే, తరువాతరోజు పరీక్ష! మరేమో సరిగ్గా చదవలేదాయే. శుంఠ కదా. దేవుడిమీద భారం వేసేయడానికన్నమాట!
తరువాతరోజు పరీక్ష ఛాలాబాగా చించాసాడు. వాడికే నమ్మకం కుదరలేదు. అంతా దేవుడి మహత్యం అనుకున్నాడు. సరే ఇక ఇంటికి వెళ్ళి అమ్మ ముందు రెచ్చిపోదాం అని బండి తాళం కోసం జేబులో చెయ్యి వేశాడు.  తాళం బదులుగా గవ్వ దొరికింది! ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది, బాబుకి మొత్తం అర్థం అయ్యింది.
అది మొదలు, బాబు ఎక్కడికి వెళ్ళినా జేబులో గవ్వ లేనిదే అడుగు బయటికి వెయ్యడం లేదు. భ్రష్టుడు కదా ఆఖరికి పాయఖానాకి కూడా తీసుకువెళ్ళాడు, పని బాగా జరుగుతుందని. అమ్మ కిరాణా దుకాణానికి వెళ్లి పంచదార తెమ్మంటే, బాబు నాన్ననడిగి డబ్బులు తీసుకుని, బండి తాళం తీసుకొని అలా గుమ్మం వరకు వెళ్లి ఒక్కసారిగా తిరిగి లోనికి పరుగుపెట్టాడు. ఇది చూసిన నాన్నగారికి ఏంజరిగిందో అని పరుగున వెళ్ళారు. తీరా చూస్తే,  బాబు కంగారుగా విప్పేసిన బట్టల్లో దేవుకుంటుంన్నాడు. ఉన్నట్లుండి ఏమీ జరగనట్లుగా  వెళ్ళిపోసాగాడు,  ఏమైందిరా అని నాన్న అడుగుతున్నా వినపడనట్లుగా. గవ్వ దొరికింది కదా!

ఓ రోజు చెత్తబుట్ట పడిన శబ్దానికి, దొంగ పిల్లి ముండకి అప్పుడే తెల్లారినట్లుంది అని, దాన్ని తరమటానికి చీపురు పట్టుకుని బయటకు వచ్చింది. తీరా చూస్తే అక్కడ పిల్లి బదులు బాబు చెత్తబుట్ట తిరగేస్తున్నాడు. దగ్గరకెళ్ళి ఏంచేస్తున్నావురా? అన్నది.  అమ్మ మాటవిన్న బాబు వెనక్కి తిరిగి చూశాడు, కళ్ళల్లో నీళ్ళతో. అది చూసిన అమ్మకి విపరీతమైన నీరసమొచ్చేసి గోడకానుకొని చతికిలపడిపోఇంది! సరిగ్గా తినదుకదా! కొంత సేపటికి తేరుకొని చెత్తబుట్ట దగ్గర చుాసింది బాబుతో మాట్లాడుదామని. కాని, అక్కడ కింద పడిపోఇన బుట్ట, చెత్తా తప్ప బాబు లేడు. ఇల్లంతా వెతుకుతూ బాబు గదిలోకి వెళ్లింది. అది గదిలాలేదు, చెత్తకుప్పను తలపిస్తోంది! మొత్తం గది అంతా చిందరవిదరగా ఉంది, కుక్కలు చంపిన విస్తరిలా! బాబు బాగా వెతికాడు, కాదుకాదు దేవులాడాడు. ఇంతకూ బాబు కనపడలేదు ఆ చెత్తలో. అమ్మకి మళ్ళి కంగారు మొదలు! జాగ్రత్తగా ఆగోడా ఈగోడా పట్టుకొని ఇల్లంతా వెతికిన ది, బాబు కనపడకపోయేసరికి గుబులు మొదలైంది, మళ్ళీ పడిపోయేలోగా ఆయనకి చెప్పాలని ఓపిక చేసుకొని చరవాణిలో (అదేనండీ మొబైల్ ఫోను) విషయం చేరవేసింది. నాన్నగారు ఆఘమేఘాలమీద వచ్చారు. మొత్తం చుాసి చిరుమందహాసంతో తిన్నగా ఇంటి పక్కనున్న చెత్తకుప్ప దగ్గరకు వెళ్లారు. ఈయనొకరు, ఏమన్నా చెప్పటం పాపం నవ్వుతారు అని సణుగుకుంటుా వెనక్కాలే వెళ్ళింది.

విందు భోజనం తరువాత ఎత్తి పడేసిన ఆకుల కుప్పలో ఆరాటంతో తిరగతోడే పందిలా బాబు చెత్తకుప్పను తిరగేస్తున్నాడు. దగ్గరకెళ్ళి ఏంచేస్తున్నావురా అని పిలిచారు. తిరిగి చుాసిన బాబు ముఖంలో అంతులేని ఆవేదన. నెమ్మదిగా వచ్చాడు, లోనికి వెళ్లి స్నానం చేసిరా అన్నారు. ఓ రెండు గంటల పాటు స్నానం చేసి వచ్చాడు. కంపు కొంత తగ్గింది.  ఏంజరిగిందో అని ఆరా తీశారు నాన్నగారు. ఆవదం తాగినట్టు, పచ్చి వెలక్కాయ తిన్నట్టు మొహం పెట్టి చుాస్తున్నాడు తప్ప మాట్లాడట్లేదు. ఏం ముంచుకొచ్చావురా? అని అడిగింది అమ్మ ఊగిపోతు. సమాధానం లేదు. ఎక్కడలేని కోపం వచ్చింది నవ్వుతున్న ఆయన్ను చుాసి. ఏంపట్టనట్టు ఏంటానవ్వు? కనుక్కోండి అంది చిటపటలాడుతుా.
చెప్పమ్మా ఏంటో అని అన్నారు నాన్న బుజ్జగింపుగా. ఒక నిమిషం ఆగి "గవ్వ పోఇంది" అన్నాడు.

నే చెప్పాను కదే ఏదో చిన్న విషయమే ఉంటుందని. ఇంత చేశాడు, ఒక చిన్న గవ్వ కోసం, గవ్వగాడు అని నవ్వుతూ లేచి వెళ్ళిపోయారు.
పనికిమాలిన వెధవ, నువ్వేంచేశావో అని తెగ కంగారు పడ్డాను, తొట్టెడు నీళ్ళు సబ్బు తగలేశావ్. గవ్వదిక్కుమాలినోడా అనుకుంటుా రుసరుసా వెళ్ళపోఇంది.
ఈ పెద్దోళ్ళున్నారే అస్సలు అర్ధం చేసుకోరు. వీళ్ళకేంతెలుసు నా గవ్వ గురించి? అనుకుంటూ గుడికి బయలుదేరాడు మన బాబు.
ఇంతకూ బాబు బీటెక్ చదువుతున్నాడు. ఎందుకు చెప్పానంటే, పొరపాటున బాబును అపార్ధం చేశుకనంటారేమో ఏదో బడికెళ్ళే పిల్లవాడు అని.

Friday, September 19, 2014

Hyderabad to Pachagani

Out of no where, five of us grouped and thought we should be going on a long drive to a new place which we have not been before to. Googling started for weekend getaways from Hyderabad. (Though we know that we do not have any weekend getaways a bit near (< 300KM) around hyderabad :( ). We have finalized on panchgani in Maharashtra finally. Our aim is to enjoy the drive to and fro. Panchgani is some 570KM from where we are. Would take non-stop driving though the night to reach there by morning. Two out of us are drivers so we started. Nothing was planned except the name of the place. We purposefully kept the planning part out for pure excitement :). On Friday noon it's drizzling outside. Out of curiosity i've pulled up the weather report for panchgani, and it turned out to be rain with lightning all through the way till there. We thought let's do a trip in rain also! So we started on Friday night in i20 diesel.  5 young hearts in search of adventure and fun! (ahem.. there are multiple aberrations in that statement ;) and a bit of exaggerations).

Had a quick dinner at muthangi high-way hotel. The food is excellent that far off from the city and tea is also good. we made a note to go back there for a tea break some time later. Post that managed to reach karnataka border at zaheerabad around 12:30 and reached maharashtra border after basava kalyanam by 01:30. All the way its raining some places its just drizzle at some places it rained heavily. Over all through our journey its been following us without leaving us even for a second. Anyways, just when we are entering Maharashtra we got stopped by the first traffic jam. Excellent, that's what we need now, we are already going slow and now this. Came to know that the water on the right side of road from some lake is overflowing over the road at waist height. Can do nothing apart from waiting. Some bus driver tried to take chance got stuck and retreated. There we go, we have google maps, immediately searched for alternate route and it's adding almost 150km! i think i already mentioned that we are adventurous, so chalked out a new route through the sate highways across some villages. The new route is around 70KM or so. So we took u turn and started pursuing the new route. One of the guys who had a very good timing, started talking about decoits/thieves who generally rob during night times by blocking the road etc. In the new route, we could see nothing except the light from the car head lamps. so fitting. After couple of kilo meters, we came across the same scenario where in water is flowing over the road, but we took chance judging by the surroundings and crossed it very carefully and fearfully. We made it to the other side and there you go, our first kick of the journey!. So we went on, after couple of more kilometers, we saw light its some village. We are relived. We continued and noticed that we are going over some small hills, suddenly the road filled with large boulders and mud. Seems due to the rains, a mud slide took place and that too couple of hours back, We navigated through it and got to other side and continued. We continued through and crossed the village. May be some 10km from village we found one big auto parked on the side of the road horizontally facing the road. We thought it's funny and continued. That is when i observed a guy looking at us from some distance with torch in hand. Adrenaline rush! All five of us became alert and started peering in to the blackness around us. We continued ahead. After half kilometer or so, we suddenly noticed a pair of new head lights coming very fast behind us from some distance. Our minds and hearts started to race, first its the auto with its awkward parking, then there is this guy checking us out. We increased our speed to out run what ever is following us. As we went on, the car suddenly stopped, there's a log placed across the road. Damn the guy who spoke about road blocks and thieves. We all are so alert and tensed thinking any minute we will be confronted by thieves. We immediately started to turn the vehicle, but it took time as the road is too narrow. As soon as we started back, one guy had a brilliant thought. What if the vehicle which we noticed is parked across the road blocking us? We slowed down instantly. Pondering on what to do, how to tackle, should we attack back or submit everything if confronted. Any way we started and picked up speed again. We saw the vehicle parked on the road side ahead of us with light on. We increased the speed, thinking of zipping past them and we did. Then i noticed why the vehicle is parked, one of the guy in that vehicle is peeing!
All we pictured imagined is not what it really is. We laughed our butts off, due to the adrenaline rush. There it is our second kick!
 We decided to get back on to the high way and wait it out along with the rest of the vehicles. Again went through the mud slide and came across the water flowing on the road. As we crossed it earlier easily, we crossed it again. But, something is amiss. We felt like this is not the same part of the road that we crossed while coming in. As we went a bit further, we stopped against another wide stretch of road submerged in water flowing across it with more speed. Then it dawned on us, by the time we returned the water speed and volume increased and it is crossing the road at two different places. But now the one before us is more deep and powerful. We had no choice, if we stay there itself, no guarantee that we will be safe. So we waded through the water slowly, the height increased and its sound of it can be heard against the doors!There it is, our third kick.

Once on the main road, the traffic is gone. The road cleared and we also crossed into Maharashtra. I think the water which blocked us earlier on high way is the same that we came across on the state highways. By morning 4:30 reached solapur, got into a hotel and slept for 3 hours. Again got up at 7:00 had breakfast and started to Panchgani. Out next stop is Indapur. From there we went to Panchgani via baramati. The road is good except some minor rough stretches here and there. We went slow taking in all the beautiful and green vista. Reached panchgani by 13:30. It's hot and humid. We are sweating lightly. 
Felt bad that the weather is like this. Any way we started searching for a good hotel for lunch. Ate it in some hotel where the hotels special is hyderabad murgh! Damn, i was fully prepared to taste the local delicacies and that is what we were presented with. Though the food is costly and less in quantity we ate it and set out in finding a lodge. Went around a couple of lodges and got in to Mountain view resort. For two rooms they charged us around 4k. We did checkin, had bath and got back into the car to have a look around.

Panchgani is a hill station over looking a huge green valleys. Almost 85% of strawberry that's produced in India are from here only. Also various berries are cultivated there. Jam/squash/fruit syrup/fruit pulp/jelly's are the main products there.One of every two shops sell that stuff. Its the place where big jam manufacturers like mapro, malala are. That's a short description about panchgani. 

After learning about some sight seeing spots we went to a place called table land. Its literally a flat expanse of land atop a mountain. One of the attraction is horse riding there. Forgot to mention that, past 15:30 the climate changed abruptly. Its cool now and full of clouds everywhere. The clouds are on the land!. See for yourselves.















Driving through is another kick. Visibility is reduced to 5 feet! and our fog lamps are not working. Had to drive with head lights which are producing lot of reflection. Had lot of fun driving like that!
We retired for the day by having food from the lodge itself and chit chatting. Next day we went to Mahabaleswar for sight seeing. Its roughly 20KM from panchgani. Panchgani is totally covered in clouds from the morning itself! every thing is scenic, wonderful, and peaceful. Had a nice drive in the clouds to Mahabaleshwar. There are couple of points to see, but we chose Logwick point and Elephant point. We need to start our journey back by noon to reach hyderabad by morning. Below are the photos.






In our return, we did some shopping at Malalas factory outlet. There are a lot of varieties of sweets and chocolates. All the items are tasty. When returning back we stopped at Sydney point in Panchgani. When we left for mahabaleswar this point is fully covered, nope, filled with clouds. But when we returned, the clouds cleared off. Below are the photos of the beautiful valley.





With that we started back to Hyderabad.  Reached by 12:00 in the night. We did it in 12 hours.


Man, this is a very long description. I missed lot of detail and fun we had. So moral of the trip. "Elaborate planning is not needed for a successful trip".

Monday, February 24, 2014

A trip to Araku!

A quick writeup of my recent visit to Araku valley near Visakhapatnam. There are basically two ways to reach Araku valley. One is via rail and other road. I prefer road only :). I just enjoy driving/cruising with my close or best pals chitchatting and listening to music. Have heard that rail route is scenic as it passes through a couple of small tunnels (heard that there are 50+) of them. May be i will try that afterwards.
To explain, the road is really good and the drive wonderful. I'm driving a Alto 800 with my wife as the navigator! ;). No not really, she's just enjoying the drive while i'm driving :D.
Any way, the route is excellent and the ghat road is not a very difficult to drive. There are only 8 hair pin bends with a couple of villages along the route. The entire route is scenic with a couple of valley view points. The major villages or government run resorts are at three places, Tyda, Ananthagiri and Araku valley respectively. They will be coming in the same order before you reach Araku valley. I chose Ananthagiri resort for my stay. It's situated on a hill overseeing a huge valley from three sides. And the resort is very large and well maintained. I liked my stay there and food is also good in the restaurant. I've checked in to the hotel, and started back to Araku valley on road. Our next stop is Gaali konda (Air Hill) a view point. Justifying its name there's lot of wind that's non-stop! Felt very good standing there and watching over the valley. Here's the snap of the same.
Gaali konda valley view
After a while i decided that i will come back here at night. There will be almost full moon today. I thought i will watch the valley back in moon light. 

So, after while started back towards Araku valley. On our way back saw a couple of nice valleys and sunsets. Below are a couple of them. 






Another valley

Not sure if these are pine trees

Step irrigation by the local villagers.
 Another valley view
Moments after sunset. Loved the hue.





Grass

After reaching the araku village, we have gone around by foot and had a really good tea and snacks (samosa). They are awesome. Again got back into the car and started cruising the valley stopping here and there, taking in the view. Here are a couple of sunset snaps that i've captured on our way. 


At around 8 in the night started the return journey. By the time we have reached the village it's 8:30 and i felt as if it is 11:00 in the night. All the shops closed and streets are deserted. Then it struck me, what abt our dinner?? Started searching the small village for food. But Araku evolved  lot and was able to find a couple of restaurants. Got into one of them with the intention of spending atleast more than one hour for the time to pass. To our surprise and delight the food is excellent and the restaurant is also very neat and clean. 
By the time we are out of the restaurant it's 10:30. And the night is very pleasant with moon and moon light. We started back our journey with windows down and stopped at a valley view point and sat at a valley view point for long looking at the moon, stars and moon light. The only disturbance is the occasional car or bike driving past us. That's a really wonderful experience. Any way we went back to the gali konda view point and spent some time there.

Next day we got up early and again started up the valley towards village
We have visited the Borra caves and Katikeri waterfalls. The caves seem to be maintained well. They are a million years old and there's the pungent smell of bats in the cave. Below are some of the snaps of Borra caves. Damn, i forgot my tripod, had to manage the below by propping my camera against some stones.





Katikeri Waterfalls

The next one is Katikeri waterfalls. The only way to go till these waterfalls is, using a 4x4 over a "path", there's no road per say only a path with stones a big as football. Booked a cab and visited the waterfalls. From the drop point, we need to do a small trek for roughly 1 KM to go near the actual waterfall. A bit tiring if you are not prepared for a sudden trek. But the water is ice cold, came to know that the source of water amidst the hills is from underground. The local villagers built a small reservoir atop the hill and are redirecting the water through pipes for their daily needs. If you are strong enough, you can go till the top but will take lot of time and energy to do so. 

Post that we have started our journey back home. The best time to visit Araku is Nov till Jan end. 
. 


Wednesday, July 31, 2013

My First Trek - Munsyari to Milam


This is the longest blog that i've written till now. If you have time please read through. You can also view photos only.

Detail about my first trek.. Was so excited about trekking and that too in mighty Himalaya's! During childhood when i first read about Himalaya's in books and stories that my grand father told. Was so fascinated just imagining about them and wondering how they might look like! Then came the discovery channel which showed me how they really look like. Mighty and Majestic. Since then i wanted to look at them from up close, take in all the beauty and spend time there. Now the time finally came for me to visit them. Teamed with my friend Kirity planned and procured all the necessary items. Another friend Aditya provided us with the basic and necessary details and precautions for the trek. He's been to the same trek four years back so we got a basic idea of what the trek is going to be like. Was so excited that im finally going to Himalaya's!
Our trek plan is 

Hyderabad ---[Train]---> Hazarat Nizamuddin ---[Bus]---> Haldwani (Uttarakhand) ---[Bus]----> Munsyari -----[Trek]----> Milam. 

As per the detail that we have from Aditya the trek is as simple as walking besides the river Gori and taking breaks at the tea-houses along the path. Also the trek that we are going to take is known as "Tea-house trek" as those are habitable "houses" which sell "Tea" along the path for stay and food. This is how they will look like.

Day 1

As soon as we got down at Hazarat Nizamuddin we went to Anand vihar in Delhi for boarding the bus. Believe me the bus stand is the worst that i've seen till now! We got on to a bus till Haldwani. The idea is to get down at Haldwani, halt for the night and take a bus to Munsyari the next day. The journey from Delhi to Haldwani is just normal and bumpy as the path was going through normal high ways and villages. At rudrapur city we crossed into Uttarakhand. At around 21:30 we got down at Haldwani. We went to the bus stand to get the timetable of buses leaving for Munsyari. To our surprise there is only one and only one bus to Munsyari per day. And that bus comes at night 00:00 hours and leaves by 03:00 in the monring and reaches munsyari by evening the same day. That was unexpected. It will take us 2 days to go to Musyari if we miss the bus today. So we prepared to take the bus the same day and spend some time in the bus stand. But as our luck stands out the bus will never be free for us to find a seat and it will be difficult with out the seat as all the route till Munsyari is Ghat road. That is close to 290KM of ghat road! We thought better of it and started looking for a taxi. We got into a News Paper distributing taxi which will leave us at pithorgadh by morning from where we need to get into another taxi to reach munsyari by 11:00 next day. We had a quick dinner before starting and got into the taxi which started roughly after 23:30 fully loaded with the news paper. Believe me i've never seen and experienced a drive like that. I was up all night watching his driving. He never used his brakes and was drifting on the ghat road bends. Hell! I was completely tired by morning. Bad news is, we only completed half the journey. By the time we got down at Pithoragadh we noticed that couple of cab drivers who were there are the same people whom we say the night before in Haldwani. The bitter truth of us getting cheated dawned on us slowly. If we have heard the other guys we might have already been on our way to Munsyari by now. Any way lesson learn't "don't trust any cab driver" in Uttarakhand. So we went and hopped onto another taxi to Munsyari. On our way we were greeted with snow/hails rain (each size of tiny ball bearings). The cab driver promptly stopped the vehicle till the rain is gone. Finally we arrived in Munsyari by 12:00.
Munsyari height from sea level is 2200 m and is located on the slope of a mountain. A small village with people mostly comprised of running hotels/porters/guides. We rented a room with geyser (Rs. 400/-) on twin sharing basis. The hotel owner is a good guy who gave us lot of information even without asking. We need to acclimatise in munsyari. So we have today and tomorrow for us. We need to get a Pass from Indo Tibet Border Police Force (ITBPF) for the trek to Milam glacier.
We went around and settled outside a hotel for Tea each Rs 5/-. The quantity is a little too high for us. But we had all of it. The taste is a little bit different and it seems that a bit of pepper was added to it. For that day we slept well as we were deprived of sleep due to continuous journey we had.

Day 2

Next day woke up at 7:00 to view the Panch Chulhe. It means "Five Cooking Stoves" in english. Why the funny name? coz when the air is clear and during the sunset, all the five peaks will be shining in brilliant orange! The locals say that those are Gods own stoves cooking their supper!. I liked that explanation. Bad news is that i can only imagine as they are all shrouded with clouds! I managed to get only one picture. 
There are only two places to visit in Munsyari. A museum and Nanda Devi Temple. First we went ahead to take the trek pass from ITBPF.
Needed documentation includes Three copies each of Photo Identity Proof, and a hand written letter to ITBPF stating that i will not be doing any harm to the environment and i'm solely responsible for whatever happens to me. The office will sign and gives back a copy to you. You need to take good care of this as you need to show this to other ITBPF check posts along the trek route.

Post that we decided to walk to Nanda devi temple. This temple is located on one of the smaller peaks overlooking huge valley and with a backdrop of some snow capped mountains along with panch chulhe. On the nearest mountains we can find habitats doing irrigation on the hill sides.

Returned back to town had some lunch and headed for Museum.Instead of walking on the road we followed a cross route snaking through houses. The museum is just two rooms big. We have to take a ticket Rs.10/- for a private tour of the museum. Munsyari facts, the talcum powder that we use is from a rock! and that rock can be found in these mountains. Also the flint stone that is used to make fire is also from here. We took two sleeping mats and sleeping bags from local shop. Mat @ Rs 10/- and Sleeping Bag @ Rs. 40/- per day. Towards the night we both readied our rucksacks and decided to take a quick walk around to get a feel of how the weight might be. We did that and realized that we are carrying way too much weight. Returned back and emptied all the stuff which is either redundant or not so needed. Even then the bags are heavy. I couldn't sleep as my excitement is building up. Tried hard and slept.

Day 3


Next morning we woke up and had the same tea and chapatis for breakfast, settled the owners account and went to Mudcot taxi stop. By around 7:30 AM. But we were already late, all the sharing taxis left. There are lot of taxis in the stand and everyone is ready to come as a full taxi for Rs. 2000/- and no less. We said we will wait and waited for 3 whole hours for the next taxi to arrive and fill. Meanwhile while waiting we met upendra school going kid, who said that he would guide us till. Lilam our next trek stop.  We got down at dhaapa by 11. Once getting out of the taxi, we realized that it's the end of road. We looked at upendra and he is pointing towards the valley with a broad grin. The same valley in the right side photo! It might seem small, due to the awkward angle of the photo. Believe me, you can find a 12 seater jeep in the photo in the top left quadrant. 

                                                                Once we came down the steep incline and started our trek. By lunch time around 12:30 we reached lilam border and already took 4 breaks. We took a wrong turn and went into ITBPF directly. After updating the officer there we continued finding a tea house for lunch. We were sweating profusely. Though the sun is not hot, due to the intense physical activity with the weight. We dropped (already!) our bags and laid flat on the crude bedding. Post lunch we took rest for 1 hour. Then started again, and reached our first night halt (Left side photo). 

The tea house is placed strategically opposite a valley which is just awesome! You get to head the continuous roar of the Gori river below. Its just beautiful to look at! Towards the dawn temperature also fell down slowly along with the light. 

The tea house is equipped with cutting edge Solar LED lamps. Even they provide you with a mobile charger if sun is there. We had a good lunch with Dal, chapathis and chawal (rice) and dozed off.

This trek is nothing like i imagined. Full of ascents and descents and the temperature is good 25 C. Not at all cool. Lot of sweating and breaks. But the air is magical. With just a break of 5 minutes you will be energized and ready to go. The air and water are so pure that you can drink the water directly from the stream. Even the tea houses source of water is a stream which will be flowing down from the snow cap high above. They simply plug a water tube into the stream high above and it will provide the water 24x7.



Day 4

Next day, woke up early, had our breakfast and set out again. As the day progressed, our speed decreased with more breaks. At one point we came across a huge ice block which covered the valley floor. And the river is flowing right underneath it. That's me in the photo. As we are already drenched in sweat, felt a little chill while walking on the ice. All the path is full of steep ascents and descents. The ascents is more. We got used to the terrain now and reached a tea house by 10:00 in the noon, couldn't make out the name. Had a maggie there and continued. We continued and reached Bugdiyar by 13:30! Now that's fast!. We signed in at the ITBPF and went to a tea house for lunch. We met a group there. Who arranged a guide, cook and porters for their trek. Had a chat for sometime and continued our trek to Nahar Devi 3Km from there. Reached nahar devi by 17:00. Again spent time by sitting on the edge of the hill with view of high rise mountains and valleys with continuous dull roar of Gori river.


Day 5

Next day we woke up early again and started our trek by 6:00 in the morning. Its seemed very cloudy. I struggled to get a GPS fix. As we continued our trek the clouds started to slowly come down from the sky. Every passing hour the clouds came down even more. After sometime we are amidst clouds! Visibility reduced. I cannot see the mountain on the other side, nor the river and valley. It's all smoke white. We slipped into rain coat so as to not get completely wet. It's just wonderful experience, walking in the clouds!. Can see the water droplets floating in the air, moving rapidly along with the wind. Standing against the wind felt like almost standing a light rain. Because of the rain coat the sweating increased. So decided to continue the rest of trek with out rain coat. Kirity went one more step ahead and removed his shirt as well. One of the Shepard who saw him without the shirt warned him that it is not a good idea and will be catching fever if not covered up properly. By noon we reached roopsi gaadi. We both were very tired and felt like sleeping there only. We took a quick nap for 1 hour, had lunch and continued or trek. By evening we have reached Rilkot. Signed in the ITBPF log book. There we had a very lengthy chat with the ITBPF people. Their TV is not working and also the phone. Its a satellite phone and due to the heavy onset of clouds nothing is working. They gave us some hot tea and we happily enjoyed it. After spending around 1 hour we went to the tea house. Had dinner and slept. 

Day 6

Kirity caught fever as result of not wearing his shirt. We spent the next day in Rilkot waiting for kirity to get well. Glad that we carried our medicines. Good dose of paracetomal helped him cope up quickly. I have spent most of the day sitting in the hotel, watching the people chat with in themselves, lots of sheep and roamed here and there around that place.

Day 7

We have started again early. One of the passer by guide told that if we were able to pass the next mountain, the remaining path is all plain and even there is road for vehicular movement. The idea of a continuous smooth plane brought lot of energy. We quickly packed and set out. The next mountain is hell. The most steep stuff. It took us one complete hour to cross just half of it. But the thought of plane land kept us rolling. Once we crossed the mountain, the landscape is still the same, still ascents and descents! We continued in the hope to find the "plane". By noon we have reached Burfu. Again slept for 1 hour and had lunch. Slowly set out for out next stop Milam! Yes, the last stop. After going some distance the "road" started. I was expecting a tar road! but this is just a path made by the bulldozer by pushing the rubble to one side of the mountain. But this is better than what we went through till now. Our pace increased. But today the path is all wind. The wind is so strong that it is pushing us in all directions. Even saw a water fall which is falling down, instead it is directly diffusing into the air.




We crossed a view point where in we get to see both nanda devi(left) and trishul(right) mountain peaks.We are very far from both of them. But because of their sheer size they seem very near.


Finally be evening we have reached Milam! Went directly to ITBPF. This base is big complete with an helipad and lot of military personnel and buildings. Got a chance to call home using the satellite phone here. We got accommodation in the PWD guest house. We slept under concrete roof after 6 days! On our way to Milam we came across a native people group whose lively hood is to transport goods from Munsyari to Milam. We made a deal with them to carry our Rucksacks next day for us till bugdiyar.


Day 8

We wokeup early and started our trek. We know that the porters can do a running race on the trek path. So we had to start early so as to keep pace with them. Still, they outrun us today. They reached Bugdiyar before us and were waiting with out bags at ITBPF. We renewed our deal with the porters to carry our goods till Dhaapa for a total of 800 bucks. During the entire trek they never even touched our bags once.


Day 9

We started early again and were determined to reach Dhaapa before the porters reached and we succeeded. When we were about to leave for lunch from Rupsi bagair, the porters came for lunch there. We told them that we will meet them at dhaapa and left. We successfully reached dhaapa before them. Today we met with rain. The rain fell hard and completely drenched us. After going to dhaapa our trek continued to next village as no taxi ever came. Finally we were back in munsyari two days before than expected.

What ever i managed to write here is just a glimpse of what i really experienced. That has to stay with me as my experience in my memories. At time really felt that the trek is too hard. But continued on to successfully complete this as this is my first trek.